CJI NV Ramana తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. కుటుంబంతో కలిసి ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. స్వామి వారి తీర్థప్రసాదాలను టీటీడీ ఈవో ధర్మారెడ్డి అందచేశారు.